కస్తూర్బా కాలేజీలో గ్యాస్ లీక్..
సికింద్రాబాద్ కస్తూర్బాకాలేజిలో గ్యాస్ లీక్ కావడంతో విషయం ఇంకా వాస్తవాలు వెలుగులోకి రాలేదు.కాలేజీ యాజమాన్యం విషయం చెప్పాలని వాస్తవాలు దాచకుండా వాస్తవాలు చెప్పాలని విద్యార్దులు తల్లిదండ్రులు ఆందోళచెందుతున్నారు.యాజమాన్యం స్పందించకపోవడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు దాడికి ప్రయత్నం చేయుడంతో పరిస్దితి ఉద్రిక్తంగామారింది.దీంతో పోలీసులు పరిస్దితిని నియంత్రించేందు పోలీసులు ప్రయత్నాలు చేసారు.చికిత్సనిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ చేసిన విద్యార్దులకు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు..