కార్యకర్త కుటుంబానికి జనసేన చేయూత
టెక్కలి: టెక్కలి నియెజకవర్గం నందిగాం మండలం బడగాం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త గత యేడాది రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు.మృతిచెందిన హనుమంతు డిల్లీశ్వరరావు కుటుంబానికి జనసేన అద్యుక్షులు పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా విశాఖపట్నంలోని నోవేటల్ హూటల్‌లో 5లక్షలు బీమా చెక్కును అందించారు.ఈ కార్యక్రమంలో నాదేండ్ల మనోహర్,హరిప్రసాద్ జనసేన నాయుకులు కూరాకులు యాదవ్,మెట్టఅవినాష్,పసుపురెడ్డి సోమేష్,తోట శ్యాం,తోట సంజురెడ్డి,బమ్మిది రాజశేఖర్,లక్ష్మణ్,శివకుమార్ తదితరులు పాల్గోన్నారు.