కీలకనిర్ణయం దిశగా సిఎం
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి కీలకనిర్ణయం దిశగా అడుగులువేస్తున్నారు.ఇప్పటికే వచ్చే ఎన్నికలలో తన టీం ను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే స్దానిక ఎమ్యేల్యేలు ప్రజలుతో మమేకమవ్వాలని ,గడపగడప పార్టీ సంక్షేమ పధకాలు తీసుకవెలుతున్న తీరు నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తుంది.వాటి ఆదారంగా పార్టీనేతలకు ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం జరిగింది.ఇప్పుడు టిక్కెట్లు విషయంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఈ వ్యవహారంలో సుదీర్గచర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలలో తెలిపుతున్నాయి.