కుక్కల దాడిలో 40గొర్రెలు మృతి

0
584
telugu news

కుక్కల దాడిలో 40గొర్రెలు మృతి
శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురంలో గొర్రెల పిల్లలు మందపై వీదికుక్కలు మూకుమ్మడిగా దాడిచేయుడంతో 40గొర్రెలు మృతి చెందాయి.ఈ గొర్రెలుతో జీవనాదారం అవుతుందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు డొక్కరి కోదండం కోరుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here