కురుపాంలో సిఎం
పార్వతీపురం: పార్వతీపురం జిల్లా కురుపాంలో రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు.ఈ సందర్బంగా నాలుగోవిడత అమ్మఒడి పధకం నిధులు విడుదల చేస్తున్నారు.44లక్షలు మంది తల్లులు ఖాతాలలో 13వేలు చొప్పున వారి ఖాతాలలో జమచేయునున్నారు.అమ్మవడి పధకంలో మూడేళ్లలో 19,617కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.గత ఏడాది ఒకటినుండి ఇంటర్‌వరకూ చదువుతున్న 82,31,502మంది విద్యార్దులు తల్లులు ఖాతాలోకి 6,595కోట్లు రూపాయిలు జమచేయునున్నారు.