కేంద్రహాంశాఖ ఆద్వర్యంలో ఈనెల 27న కీలక సమావేశం

0
340
telugu web site

న్యూడిల్లీ: ఉభయ తెలుగు రాష్ట్రాలు విభజన సమస్యలు పరిష్కారం కోసం కేంద్ర హాంశాఖ ఆద్వర్యంలో ఈనెల 27న డిల్లీలో అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఉదయం 11గంటలుకు పార్లమొంటు నార్త్‌బ్లాక్‌ లోని హుంశాఖ కార్యాలంలో ఈ సమావేశం జరుగుతుంది.ఈ సమావేశంలో చర్చించే ఆవకాశం గురించి రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు.ఈ సమావేశంలో అజెండా ఏపీనూతన రాజధాని నగర నిర్మాణం అంశం కూడా ఉంది.కాగా చర్చలు సౌలభ్యం కోసం ఈ సమావేశం అజెండాను ద్వైపాక్షిక అంశాలు ఇతర అంశాలు విభజించారు.కేంద్రప్రభుత్వం,రాష్ట్రప్రభుత్వం మద్యఉన్న సమస్యలను ఇతర అంశాలను విభాగంలో చేర్చారు.నూతనరాజధాని అంశాలు కేంద్రప్రభుత్వసహకారం వంటివి చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here