కేరళను వణికిస్తున్న నిపా వైరస్
కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ విజృంపించడంతో ప్రభుత్వం అలెర్టుయింది.ఇప్పటికే 700మందికి ఈ వైరస్ వ్యాప్తిచెందిందని దీనిబారినపడి 5గురు మృత్యవాత పడ్డారని సమాచారం.ఈ వైరస్ బంగ్లాదేశ్‌నుండి వచ్చిందని చిన్నారులకు కూడా సోకుతుందని తెలుస్తుంది.ఇప్పటికే అక్కడ వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.మరింత విజృాంపించకుండా చర్యలుతీసుకుంటుంది.ఈ వైరస్ కోవిడ్ అంత వేగంగా వ్యాప్తి చెందకపోయినా మరణాలు రేటు ఎక్కువగావుంటుందనిఅందువల్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం తెలిపిందిజ