కొత్తవేరియంట్ కలకలం
న్యూడిల్లీ: కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది.ఇప్పటికే కేంద్రం అలెల్టు అయింది.ఈరోజు మద్యాహ్నం ప్రదాని మోదీ అద్యుక్షుతన అత్యవసర సమావేశం ఏర్పాటుచేయునున్నారు.ఒమిక్రాన్ బీఎఫ్ 7వేరియుంట్‌తో చైనా లో పెరుగుతున్న కేసులుతో అన్ని రాష్ట్రాలుకు కేంద్రం అప్రమత్తం చేసింది.భారత్‌లోనూ మూడు కేసులు నమోదు కావడంతో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా అనే అనుమానాలు ప్రజలులో కలుగుతుంది.ఈ వేరింట్‌కు రీఇన్ప్‌క్షన్ సామర్ద్యం .పశ్చిమదేశాలలో ఎక్కువగా వ్యాప్తిచెందుతుందని నిపుణులు అంటున్నారు.డబుల్ డోస్‌తో కొంత సేఫ్ వుంటుందని నిపుణులు అంటున్నారు.కొత్త వేరియంట్ తో ముప్పు తప్పదనీ అంటున్నారు.ప్రజలు అప్రమత్తంగావుండాలని నిపుణులు అంటున్నారు.వైరస్ వాప్తిచెందితే ఆర్దిక వ్యవస్ద సంగతేంటని ఆలోచిస్తున్నారు.