కోతులు క్రమశిక్షణ

0
238
telugu news

కోతులు క్రమశిక్షణ
క్రమశిక్షణతో పెరిగితే ఏ జీవి అయినా ఒక్కటే అని నిరూపించాయి ఈ వానర సేన.సాక్షాత్తు హనుమంతుని ప్రతిరూపంగా కొలుచుకునే ఈ వానరులు అల్పాహారం కోసం ఎంత క్రమశిక్షణతో వున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.మహారాష్ట్ర లోని అకోలా జిల్లా కోతలి గ్రామంలో ముంగ్సాజ్‌ మహారాజ్‌ సంస్దాన్‌లో ఈ దృశ్యం కన్పించింది.వాటి ముందు స్టీల్‌ ప్లేటులు వుంచి అందులో అల్పాహారం స్వీట్లు వడ్డిస్తే బుద్దిగా ఆరగించాయి.నిములుషాలు పాటు క్యూలో కూర్చుని బోజనం కోసం ఎదురుచూస్తున్నాయంటే పెంపకంపై ఎంత గొప్పతనం వుందో అర్దమవుతుంది.ఈ సన్నివేశాన్నిచూసి మనుషులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here