కోర్టు మోనటరింగ్ సిస్టమ్ నూతన భవనాన్ని ప్రారంభం
శ్రీకాకుళం: జిల్లా పోలీసు కార్యాలయంలోనూతనంగా నిర్మించిన కోర్టు మోనటరింగ్ సిస్టమ్ భవనాన్ని మంగళవారం అదనపు ఎస్పీ సోమశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సమన్లు,వారెంట్లు,అమలు చేయుడంలో సాక్షులు మరియు దర్యాప్తు అధికారలును హాజరు పరచడంలో కోర్టు మోనటరింగ్ వ్యవస్ద ను ప్రవేశపెట్టిన తరువాత న్యాయస్దానాలలో పోలీసులు పనితీరు నాణ్యత వుంటుందని దీనిఫలితంగా నేరారోపణ శాతం కూడా మొత్తం మెరుగుపడుతుందని అన్నారు.