కోవిడ్‌పై అత్యవసన సమావేశం
ప్రదాని మోదీ అద్యుక్షుతన అత్యున్నత స్దాయి సమావేశం నిర్వహించారు.కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలుపై ప్రదానికి ఆరోగ్యకార్యదర్శి వివరించారు.దేశవ్యాప్తంగా మళ్లీ మాస్కు తప్పనిసరి చేయాలని ఆలోచన కేంద్రం వున్నట్లు తెలుస్తుంది.చైనానుండి వచ్చిన వారందరికీ క్వారంటీన్ చేసే ఆలోచన కూడా చర్చించారు.ఎయిర్‌పోర్టులలో తప్పనిసరిగా కరోనా పరిక్షలు నిర్వహించనున్నారు.కోవిడ్ పరిస్దితులు ,కోత్తవేరియంట్లు కట్టడి పై ప్రదాని పూర్తిగా చర్చించినట్లు సమాచారం.ఏదిఏమైనా రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు పూర్తిప్రజలు అవగాహన కలిగివుండాలని సూచించారు.