కోవిడ్ పై సిఎం సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ పై సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు.బూస్టర్ డోస్ వేసుకునేందుకు ఇప్పుడిచ్చిన 9నెలలు వ్యవదిని 6నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖరాయాలని సిఎం నిర్ణయించారు.దీనివల్ల ఫ్రంటు లైన్ వర్కర్లుకు అత్యవసర సర్వీసులు అందిస్తున్నవారకి ఉపయోగపడే పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.అంతేకాకుండా ముందుగా ఈ డోస్ వేసుకుంటే ఆసుపత్రి పాలకాకుండా చాలామందిని కోవిడ్‌నుండి రక్షించుకోవచ్చునని ,సమావేశం లో అభిప్రాయపడ్డారు