కోవూరు లో చంద్రబాబు రోడ్‌షో
కోవూరులో చంద్రబాబు రోడ్‌షో ముఖమంత్రిపై విమర్శలు చేసారు.ముఖ్యమంత్రి అబద్దాలు కోరని,అబద్దాలుమీద అబద్దాలు చెబుతున్నారని.రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరని చంద్రబాబు అన్నారు.ఈ ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహంతో వున్నారు.నిత్యవసర ధరలు అందుబాటులో లేకుండా పోయాయని చెత్త మీద పన్నువేసిన చెత్త ముఖ్యమంత్రి అని అన్నారు.ఖర్చులు పెరిగి జనం అప్పులు పాలయ్యారని తెలిపారు.ఈ సిఎంకు సుపరిపాలన అంటే తెలియుదు అని అన్నారు.అన్నింటా బాదుడే బాదుడే అని,ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని తెలిపారు.