కికెటర్లు రిటర్మెంటు యెచన..క్రికెట్‌లో సంక్షభం
ప్రపంచవ్యాప్తంగా ఐపిఎల్ తోపాటు అనేక ప్రయివేటు లీగ్‌పోటీలు రావడంతో టెస్టులకు వన్డేలకు క్రేజీ తగ్గుతుంది.ఆయాప్రాచెంజ్‌లు కోట్లు రూపాయిలుతో ఆటగాళ్లును కొనుగోలు చేయుడంతో అంతర్జాతీయంగా భారీ మార్పులు చోటుకుంటున్నాయని ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోషియేషన్ సర్వేలో తేలింది.లీగ్‌లో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు మొగ్గుచూపడంతో 49శాతం మంది అంతర్జాతీయ క్రికెట్లును విడిచేందుకు సిద్దమవుతున్నట్లుతెలుస్తుంది.క్రికెటర్లు ఎక్కువగా లీగ్‌మ్యాచులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ తరహాలో వెస్టీండీస్ మొదటి స్దానంలో వుంటే దక్షిణాప్రికా రెండో స్దానంలోవుంది.ఇండియన్ ప్రీమియం లీగ్‌లో తప్పఇతర దేశాలలో ఆడాలంటే పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌ను వీడాలని బిసిసిఐ నిబందన విదించడంతో మనదేశంలో ఆడుతుంటారు.అలాగే ఇంగ్లాండు,అస్ట్రేలియా,న్యూజిలాండ్ తదితర దేశాలు కూడా తమ దేశక్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తుంది