క్రిస్మస్‌ సంక్రాంతి సెలవులివే..

0
678
telugu news

క్రిస్మస్‌ సంక్రాంతి సెలవులివే..
అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23నుండి క్రిస్మస్‌,జనవరి 10వతేదీనుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలోని రాష్ట్రవిద్యాపరిశోధన శిక్షణ సంస్ద అకటమిక్‌ క్యాలెండర్‌ పొందు పరిచింది.డిసెంబరు 31న పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని ఇక సంక్రాంతి సెలవులు జనవరి 10నుండి 15తేదీవరకూ ఉంటాయని 17వతేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని జనవరి 8,రెండోశనివారం,9ఆదివారం కావడంతో ఈ రెండురోజులే సెలవులే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here