గంజాయి ముఠా భీభత్సం
నర్సీపట్నం: నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సవం సృఫ్టించాయి.ఈ ముఠా ప్రయాణం చేస్తున్న వాహనంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు కారు ను వెంబడిరచగా కారు వేగాన్నిపెంచి స్మగ్లర్లు ఇతర వాహనాలు ను డీకొట్టి పరిస్దితి తెలియుక దగ్గరలోవ్ను చెరువులో స్మగ్లర్లంతా దూకారు.పోలీసులు చెరువును చుట్టిముట్టి ఇద్దరు స్మగ్లర్లును అదుపులోకి తీసుకున్నారు.