గంజాయి స్వాదీనం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రాంతంలోఇచ్చాపురం వద్ద అక్రమ గంజాయి ని స్వాదీనం చేసుకున్నారు.సర్కిల్ ఇన్ప్‌క్టరు పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి స్వాదీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు.సుమారు 16కేజీలు గంజాయి,65వేలు నగదు స్వాదీనం చేసుకున్నామని,ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సిఐ ఈశ్వరప్రసాద్ తెలిపారు.