గజగజలాడుతున్న అగ్రరాజ్యం
మంచు తుఫానుతో అమెరికా గజగజలాడుతుంది.జీరోడిగ్రీకి తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.నేషనల్ హైవేలు మూసివేశారు.వేలాది విమానాలు రద్దుయ్యాయి.మంచు తుఫాను క్రిస్మస్ వేడుకులు పై కూడా తీవ్రప్రభావం చూపింది,జనజీవనం స్తంబించిపోయింది.20కోట్లుమంది అమోరికన్లుపై ఈ ప్రభావం చూపింది.పరిస్దితి ని చక్కదిద్దేందుకు మంచును తొలిగించేందుకు వాహనాలు సిద్దం చేశారు.రోడ్లుపై మంచు ముక్కలును తొలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మైనస్ 45డిగ్రీలు సెల్సీయస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.ఇటువంటి తుఫాను నాలుగు దశాబ్దాల లోపు ఎప్పుడు చూడలేదని విశ్లేకులు అంటున్నారు.