.గవర్నర్ తో సిఎం జగన్‌మ్మోహనరెడ్డి కీలక భేటీ
అమరావతి:ఆంద్రప్రదేశ్ గవర్నర్‌తో సిఎం కీలకభేటీ కానున్నారు.సాయంత్రం 5.30కు రాజ్‌భవన్ లో గవర్నర్‌తో భేటీ అవుతున్నారు.మంత్రి వర్గ మార్పులపై గవర్నర్‌కు వివరించనున్నారు.మంత్రులు రాజీనామా కొత్తమంత్రులు జాబితా ను గవర్నరుకుఇచ్చే అవకాశం వుండే చాన్సు ,అలాగే ఈనెల 11న కొత్త క్యాబినేటు ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది.