గుంటూరు విషాదం
గుంటూరు: గుంటూరులో మట్టి పెళ్ళలు విరిగి ఇద్దరు మృతిచెందారు.బహుళ అంతస్తు భవనం కోసం పునాదులు తవ్వుతుండగా ఈ సంఘటన జరిగింది.గుంటూరు అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో సంఘటన జరిగింది.పునాదులు తవ్వుతుండగా మట్టిపెళ్ళలు విరిగిపడిపోవడంతో వాటికింద ఇద్దరు ప్రాణాలుకోల్పోయారు.వీరు భీహారు కు చెందిన వారుగా గుర్తించారు.ఘటనా స్దలంలో సహాయచర్యలు పర్యవేక్షుస్తున్నారు మేయర్ మనోహర్‌నాయుడు.