గుండె జబ్బులు `ఫస్ట్‌ సిగ్నల్‌

0
618
8television

గుండె జబ్బులు `ఫస్ట్‌ సిగ్నల్‌
మారుతున్న జీవన శైలి వల్ల గుండెకు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.ఛాతీలో వచ్చే నొప్పితీవ్రత ,హెచ్చుతగ్గులు,గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో వైద్యసేవలు పొంది ప్రాణాపాయం నుండి గట్టెక్కవచ్చు
నొప్పివచ్చేచోటు: ఎదురొమ్ము ఎముకకు కొద్దిగా ఎడమవైపు నొప్పివచ్చి అదిరెండు వైపులా పాకుతూ వస్తుంది.
ఎలాంటి నొప్పి: నొక్కుకు పోతున్నట్లు,నలిపివేస్తున్నట్లు,మంటతో,రొమ్ముప్రాంతంలో బరువుగా ఉన్నట్లుగా ఉంటుంది
హెచ్చుతగ్గులు: నొప్పి ఉన్నప్పుడు ఎదో పనిచేస్తునపుడు నొప్పి పెరిగి,విశ్రాంతి గా ఉన్నప్పుడు నొప్పి తగ్గుతున్నట్లు అనిపిస్తుంది.
ఇతరత్రా లక్షణాలు :వికారం,వాంతులు,అజీర్ణం,గ్యాస్‌,ఉన్నప్పుడు కడుపు పై బాగంలో నొప్పి ఇబ్బందితో పాటు విపరీతమైన చెమటలు ,బలహీనంగా ఉండటం,వంటి లక్షనాలు కనిపించవచ్చు. ఛాతి నొప్పి: గుండెపోటు వచ్చినపుడు ఛాతీ మద్యబాగంలో ఒక పెద్ద బండను ఛాతీమీద వుంచినట్లు వుంటుంది.గుండెను పిండితున్నట్లుగాఈ భాద ఎడమవైపు కు పాకుతున్నట్లు అన్పిస్తే వెంటనే దగ్గర్లో ఆసుపత్రికి చేరుకోవాలి.
గుండె జబ్బులు రాకుండా ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు …పై 8టెలివిజన్‌ అందించనుంది.కంటిన్యూ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here