గృహ ప్రవేశానికి ఏఏ వస్తువులు ముందు తీసుకువెల్లాలి
మనిషి జీవితానికి ఇంటికి చాలా అనుబందం వుంది.వాస్తు దోషాలు లేకుండా వుండే ఇల్లులో మంచి జరుగుతుందని ,మానవ మనుగడకు ఇల్లు ఎంతో మూలమని అంటుంటారు.నూతనగృహ ప్రవేశం చేసేటప్పుడు ముందుగా తిది వార నక్షత్రం లు గుర్తించి మంచిని చూసుకుని ముహుర్తం ద్వారా ఇండ్లలో పాలుపొంగిస్తారు.అయితే గృహ ప్రవేశం చేసేటప్పుడు ముందుగా ఆవును ఇండ్లులో సకలు దేవతులువుండారనే నమ్మకంతో ప్రవేశపెడతారు.ఆతరువాత ముందుగా తులసి చెట్టు,రోలు ,రోకలి,తిరుగలి ఈమూడు తీసుకువెల్లాలి ఎందుకంటే మానవజీవితంలో ఈ మూడు ముడిపడివున్నాయి. బలరాముడు నాగలని,రోకలిని ఆయుదాలుగా వాడారు,నాగళితో భూమిని దున్ని పండిరచి పండిన పంటను రోకలితో దంచి భుజించేవాడు రోలు లక్ష్మిదేవి ప్రతిరూపం,రోకలి నారాయణుడు,తిరుగలి శివుడు,దాని పిడి పార్వతిదేవి,కావడంతో ఈమూడు ఎవరి ఇండ్లలోవుంటే వారు సిరిసంపదులుతో వుంటారని శాస్త్రం చెబుతుంది.
అందువల్ల నూతన గృహప్రవేశం చేసేటపుడుఈ మూడు వస్తువులు ముందుగా తీసుకుని వెల్లి ఇంటిలో పెడితే శుభం.