గోదాదేవి ఉత్సవాలు 2వ పాశురము
తాత్పర్యం:
కృష్ణుడు అవతరించి సమయంలో ఈ ప్రపంచంలో దు:ఖం తో నిండివుండి ఆసమయంలో కూడా ఈ ప్రపంచాన్ని ఆనందంలో వుంచావు.మేము నీవ్రతం చేయు క్రియాకలాపం ఏమనగా..పాల సముద్ర్రంలో పడుకుని వున్న ఆ పరమపురుషుని పాదములు కు ద్వని కాకుండా మెల్లగా మంగళం పాడుదాం.ఈ వ్రతం సమయంలో నేతినిగాని,పాలను గాని,మేమారగింపుము.తెల్లవారురaామునే నిద్రలేచి స్నానం ఆచరించి కన్నులకు కాటుక పెట్టుకుని కొప్పులో పూలు పెట్టుకుని ఇతరులుక భాద లేకుండా అసత్యం పలుకుకుండా సత్కరించుకుందుం.బ్రహ్మాచారులకు ,సన్యాసులకు, బిక్షులకు నొసంగుచుందుము.మేము ఉజ్జీవించువిదంగా పర్యాలోచన చేసికుందుము.దీనినంతను విని మీరానందం పొందాలని కోరుతున్నాం.