గోమాతకు సీమంతం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాపల్లి గ్రామంలో గోమాతకు సీమంతం ప్రత్యేకత సంతరించుకుంది.గ్రామం సుభిక్షంగా వుండాలని,సిరిసంపదలు ,మంచి పంటలు పండాలని గ్రామస్తులు గోమాతకు చీర,పంచి మంగళహారతులు సమర్పించారు.ఈ సీమంతం ఉత్సవాలు కు గ్రామం లో అందరూ దంపతులు వచ్చి పూజలు నిర్వహించారు.ఇటువంటి సాంప్రదాయం ఎంతో మంచిదని పలువురు అంటున్నారు.