ఘనంగా అయ్యప్ప పడిపూజ ఉత్సవం

0
254
telugu news

ఘనంగా అయ్యప్ప పడిపూజ ఉత్సవం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సత్యనగర్‌ కాలనీలో అయ్యప్ప పడిపూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆరవెళ్లి సూర్యనారాయణశర్మ,ఆరవెల్లి చంద్రశేఖర్‌ శర్మ,ఆరవెల్లి ఫణికుమార్‌ శర్మ ఆద్వర్యంలో విశాఖ శారదాపీఠం పీఠాదిపతి స్వాత్మానంద్రేంద్ర సరస్వతీ పర్యవేక్షణలో శ్రీస్వరూపానంద్రేంద్ర సరస్వతీ ఆశీస్సులుతో ఈ కార్యక్రమం జరిపారు.స్వామివారి మండపం సర్వాంగసుందరంగా అలకంరించారు.వివిద రకాలు పుష్పాలుతో

 

అలంకరించారు.అయ్యప్పదీక్షాదారణస్వాములు స్వామీయే శరణమయ్యప్ప అంటూ నామస్మరణ చేశారు.హరిహర సుతుడైన అయ్యప్ప పడిపూజా కార్యక్రమానికి విశేషంగా భక్తులుపాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here