Monday, May 29, 2023
HomeNewsఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కొమరాడ వద్ద ఈ సంఘటన జరిగింది.అటోను లారీ బలంగా డీకొట్టడంతో ఆరుగురు అక్కడకక్కడే మృతి చెందారు,మరో ఇద్దరు తీవ్రగాయాలు అయ్యాయి వీరికి ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments