చంద్రబాబునాయుడు అరెస్టుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి.రాష్ట్రంలో ధర్నాలు,నిరసనలు,ర్యాలీ లు నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ నాయుకులు ను హౌస్ అరెస్టులు చేసి అదుపులోకి తీసుకున్నారు.ఎక్కడకక్కడ తెలుగుదేశం పార్టీ నాయుకులును అరెస్టులు చేసారు.నల్లబ్యాడ్జీలుతో ప్రదర్శనలు నిర్వహించారు.దుర్మార్గపు పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు.ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయుడం పై తెలుగుదేశం పార్టీ నాయుకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
.రోడ్లు పై కార్యకర్తలు భైఠాయించి నిరనలు తెలిపారు.పరిస్దితి చేజారిపోకుండా శాంతి భద్రతలు పరిరక్షణకై పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్ల చేశారు.ఎక్కడా ఎటువంటి అవాంచనీయు సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.