చంద్రబాబు అరెస్టు దుర్మార్గం`పవన్‌కళ్యాణ్
అమరావతి:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు ,అధారాలు చూపకుండా అరెస్టుచేయుడం దుర్మార్గపు చర్య అని జనసేన పార్టీ అద్యుక్షులు పవన్‌కళ్యాణ్ అన్నారు.విశాఖలో కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా జనసైనికులు ను అరెస్టు చేశారని అరెస్టులకు నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారని ఇది ఎంతవరకూ సమంజసమని అన్నారు.పోలీసులు తీరు మరీ దారుణంగా వుందని వారు దారుణంగా మారిపోయారని అన్నారు.చంద్రబాబు అరెస్టు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చంద్రబాబుకు అండగా జనసేన పార్టీ వుంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.