చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌కు శుభాకాంక్షలు

0
46
telugu news

చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌కు శుభాకాంక్షలు
సినీనటులు జనసేనపార్టీ అద్యుక్షులు పవన్‌ కళ్యాణ్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ అద్యుక్షలు నారా చంద్రబాబునాయుడు ఈ సందేశం ట్విట్టర్‌లో ట్విట్‌ చేశారు.ప్రజలు మనిషి గా సమాజ శ్రేయాభిలాషిగా ,రాష్ట్ర జనహితాన్ని కోరుకునే మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఆనందాలతో వర్దిల్లాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here