చిన్నారులకు కోవిడ్‌టీకాలు కసరత్తు చేస్తున్న కేంద్రప్రభుత్వం

0
538
8television

చిన్నారులకు కోవిడ్‌టీకాలు కసరత్తు చేస్తున్న కేంద్రప్రభుత్వం
డిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ముమ్మరంగా కొనసాగుతున్న ఈ తరుణంలో చిన్నారులకు కూడా జైకోవ్‌`డి చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.తొలుత ఏడు రాష్ట్రాలులో ఇది అమలు చేయునున్నారు.త్వరలో బీహార్‌,రaార్జండ్‌,మహారాష్ట్ర,పంజాబ్‌,తమిళనాడు,ఉత్తరప్రదేశ్‌,పశ్చిమబెంగాళ్‌,రాష్ట్రాలో ఈ టీకా వేయనున్నారుసూది అవసరం లేకుండా మూడు డోసులు ఇచ్చే జైకోవ్‌ `డి టీకాను 12ఏళ్లు పైబడిన వారికి వినియోగం ఆగస్టు 20వతేదీనే కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది.కోటిడోసులును ఇప్పటికే కొనుగోలు చేసింది.ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here