చిన్నారులును చంపుతున్నకుక్కలు
పల్లె ప్రాంతాలలో కుక్కలు బెడద ఎక్కువ గావుంది.రోజురోజుకీ గ్రామాలు శునకాలు పెరిగిపోవడం ప్రాణాలుమీదకి వస్తుంది.హృదయ విదారకమైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని జిసిగడాం మండలం మెట్టవలస గ్రామంలో సంతరించుకుంది.కుక్కలు దాడితో ఓ చిన్నారి మృతి చెందడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.చిన్నారి స్వాతిక బహిర్బూమిక రాగా కుక్కలు దాడిచేయుడంతో అక్కడకక్కడే విగత జీవిగా మారింది.గ్రామస్తులు గమనించి రాజాం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినా ఫలితం లేకుండా పోయింది.చికిత్స అందిస్తుండగా స్వాతిక మృతి చెందింది.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామాలలో తగు జాగ్రత్తలు పాటించవలసి వుంది.