చిరుత హల్‌చల్
సంగారెడ్డి జిల్లాలో చిరుత హల్‌చెల్ చేయుడంతో అటవీశాఖాదికార్లు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించారు,చిరుతకు మత్తు ఇంజక్షను ఇచ్చారు.చిరుతను బోనులో ఎక్కించి జూకి తరలించారు.దీనితో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.చిరుత జనజీవనం లోకి రావడంతో ప్రజలు చాలా భయాందోళన చెందారు.ఇండ్లలోనూ ,మేడలపైన సంచారం చేయుడంతో ఇండ్లలోనుండి ఎవరూ భయటకురాకుండా ప్రజలు వున్నారు.