చైనాను వణికిస్తున్న వారియంట్
చైనాలో కరోనా తో వణికిపోతుంది.డాంగువాన్,కింగ్డావో నగరాల్లో లక్షలో కేసులు నమెదు అవుతున్నాయంటే పరిస్దితి ఎలావుందో తెలుస్తుంది.వాస్తవలెక్కలో తేడాలు చూపుతున్నట్లు సమాచారం.దేశంలో ఇప్పటికే కేంద్రప్రభుత్వం ,రాష్ట్రప్రభుత్వాలు అలెర్టు అయ్యాయి.ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని,మాస్కు తప్పనిచేస్తూ అన్నిరాష్ట్రాలకు కేంద్రం సమాచారం అందించింది.అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు,భారత్ అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటపుడు టెస్టులు ఖచ్చితంగా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.దేశంలో ఇప్పటికే 90శాతం రెండువడోసు పూర్తిచేయుడంతో ముప్పు అంతగా వుండదని అంటున్నారు.ఏదిఏమైనా జాగ్రత్తలుపాటించాలని సూచించారు.