చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని 5శాతం కి తగ్గించాలి
న్యూడిల్లీ: చేనేత ఉత్పత్తులపై 12శాతం పెంచిన జీఎస్టీని 5శాతంకి తగ్గించాలని కేంద్ర ఆర్దిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ కు వైయస్సాఆర్ సిపి పార్లమొంటు పార్టీనాయుకులు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు బృందం కోరింది.ఎంపీలు మిధున్‌రెడ్డి,వంగాగీత,గోరంట్ల మాధవ్,ఏమ్యేల్యే వెంకటరామిరెడ్డి లతో కలిసి ఈ రోజు డిల్లీలో మంత్రికి వినతి పత్రం అందజేశారు.