చైనా యాప్‌లుపై కేంద్రం చర్యలు
చైనా యాప్‌లును కేంద్ర ప్రభుత్వం నిషేదించింది.దేశ భద్రతకు ముప్పుగా ఈ యాప్‌లు మారడంతో కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది.232చైనాయాప్‌లును నిషేదించింది.138బెట్టింగ్ ,94లోన్‌యాప్‌లును బ్యాన్ చేసింది కేంద్రప్రభుత్వం.ఈ యాప్‌లతో చైనా గూడచర్యానికి పాల్పడుతుందని ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.