జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో ధర్మాన రాంమనోహర్‌నాయుడు
శ్రీకాకుళం: జగనన్నే మాభవిష్యత్…మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో యువనేత ధర్మాన రాంమనోహర్‌నాయుడు శ్రీకాకుళం పట్టణంలో చౌదరి సత్యన్నారాయణ కాలనీలో చేపట్టారు.ఈ సందర్బంగా ప్రజలతే మమేకమై నాలుగేళ్లలో జరిగే సంక్షేమ కార్యక్రమాలు చూడండని నాడు నేడు తేడా చూడండి అని అన్నారు.కుల ,మతాలకు అతీతంగా ఎలా సంక్షేమం జరిగిందో మీరే చూస్తున్నారని అభివృద్ది ని కోరుకుంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా చూడాలని అన్నారు.గృహసారధులు,వంటీర్లు ,సచివాలయం కన్వినర్లు ఇంటింటికి వెల్లి అభివృద్దిని వివరిస్తున్నారని తెలిపారు.