జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
అమరావతి: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విషయంలో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.మద్యవర్తులు లేకుండా నేరుగా వారికి జీతాలు చెల్లించేవిదంగా నిర్ణయం తీసుకున్నారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రయెజనార్దం అప్కాస్ ప్రారంభించింది.మధ్యవర్తులు లేకుండా వారి జీతాలు బ్యాంకు ఖాతాలలో జమ అయ్యేవిదంగా చర్యలు తీసుకుంటున్నారు.అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై 2,040కోట్లు భారం పడుతుంది.