జమిలీ ఎన్నికలుకు కేంద్రం కసరత్తు..?
న్యూడిల్లీ: కేంద్రంలో రాష్ట్రాలలో ఒకే సారి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది.దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలు తమ చట్టాలను సవరించుకుని రాష్ట్ర ఎన్నికలు సంఘాలకు ప్రతిఏటా జనవరిలో కేంద్రం ఎన్నికలు సంఘం విడుదల చేసే తాజా ఓటర్లు జాబితా అనుసరించిగలిగితే చాలా సమస్యలు దూరమవుతాయని ఈ సీ భావిస్తుంది.ఓటర్లు జాబితాలు దేశవ్యాప్తంగా ఒకే రకంగా అమలులోకి వచ్చేవిదంగా చర్యలుచేపడుతుంది.ఈ దిశగా మిగతా రాష్ట్రాలకు ఒత్తి డి పెంచేందుకు కేంద్ర ఎన్నికలు సంఘం కసరత్తు చేస్తుంది.పార్లమొంటులో త్వరలో ఓ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతుందని తెలుస్తుంది.