జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు ఉగ్రవాదులు హతం

0
200
telugu news

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకాశ్మీర్‌: అనంతనాగ్‌లో భద్రతాబలగాలుకు ఉగ్రవాదులుకు మద్యజరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హతమయ్యారు.అనంతనాగ్‌లోని తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here