జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకాశ్మీరు: శ్రీనగర్‌లోని రంగ్రెత్ ప్రాంతంలో సోమవారం బద్రతాదళాలకు,ఉగ్రవాదులకు ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఎదురు కాల్పులులో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు బద్రతాదళాలు వెల్లడిరచాయి.ఉగ్రవాదులు వున్నారన్న సమాచారంతో ఈ ప్రాంతంలో గాలింపులు చేస్తుండగా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ ఎన్‌కౌంటర్ జరిగింది