జర్నలిజంలో డాక్టర్సు…
జర్నలిజంలో డాక్టరేట్స్ రావడం , శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు డోల అప్పన్న,తిత్తి ప్రవీణ్‌లకు డాక్టరేట్ లు రావడం గొప్పవిషయం మని ఇది వారికి మైలురాయిని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.ప్రజా సమస్యలు పై మంచి పట్టుసాదించి అవినీతి అక్రమాలు పై విశ్లేణాత్మక కధనాలు అందించి ప్రజా సమస్యలు వెలికితీసే ఇటువంటి జర్నలిస్టులుకు ఈ గౌరవం అవసరమని,అన్నారు.అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ,పై ప్రత్యేక కధనాలు రాస్తూ మరింత అభివృద్దికి చేయూత అందించే విధంగా వార్తలు వుండాలని సూచించారు.జిల్లాకు ఇటువంటి గౌరవం అందించిన తెలంగాణ రాష్ట్రానకి చెందిన హెచ్‌ఎస్‌సి యూనివర్సీటీ అభినందనలు తెలిపారు.జర్నలిజం అందరూ చేస్తారని కాని ఛాలింజ్‌ంగ్ జర్నలిజం చేయుడం చాలా అరుదని అటువంటి వారిలో వీరిద్దరు వుంటారని అందువల్ల ఈ గుర్తింపు రావడం సంతోషంగావుందని అన్నారు.మరిన్ని ఉన్నత శిఖరాలు అందించి జిల్లా కీర్తి ప్రతిష్టలు ఇమిడిరపచేయాలని,మరోసారి అకాంక్షిస్తున్నానని అన్నారు.అంతకుముందు డాక్టరు డోల అప్పన్నకు,డా.తిత్తి ప్రవీణ్‌లు కు మంత్రి శాలువాలతో సత్కరించారు.