జాతీయపార్టీగా టిఆర్‌ఎస్ ప్రకటన వేదిక ఖరారు
హైదరాబద్: రాష్ట్రరాజకీయాలలో ఒక సంచలనం సృష్టించిన కేసిఆర్ ఇపుడు దేశరాజకీయాలలోకి అడుగుపెట్టనున్నారు.అందులో భాగంగా ఈనెల11న టిఆర్‌ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించనున్నారు.కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈనె ల 11న హైదరాబాదు వస్తుండడంతో ప్రకటన వేదిక ఖరారు అయిందని తెలుస్తుంది.పార్టీ ప్రకటన అనంతరం పొత్తులు,జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర తదితర అంశాలు చర్చించనున్నానరని తెలుస్తుంది.కేసిఆర్ జాతీయ పార్టీగా ప్రకటన చేస్తే జాతీయ రాజకీయలాలలో మరోసారి చర్చింశనీయంగా మారింది.మరి జాతీయ రాజకీయాలు ఏవిదంగా మలుపుతిరుగుతాయోనని రాజకీయ విశ్లేకులు అంటున్నారు.