జావెద్ తుఫాను పై కంట్రోల్ రూంలు నెంబర్లు
జావేద్ తుఫాను పై శ్రీకాకుళం కలెక్టరు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దర్మాన క్రిష్ణదాసు ఉన్నత స్దాయి సమీక్షానిర్వహించారు.జిల్లాలోని పర్యాటక కేంద్రాలు మూసివేశారు.కలెక్టరేట్ కంట్రోల్‌రూం నెంబరు:08942`240557,పాలకొండ ఆర్‌డిఓ ఆఫీస్ కంట్రోల్ రూంనెంబరు 0891`260144,9493341965,టెక్కలి ఆర్డీవో కార్యాలయం కంట్రోల్‌రూం నెంబరు:08945`245188
శ్రీకాకుళం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్‌రూంనెంబరు: 8333989270