జిల్లా రెవెన్యూ అధికారిగా గణపతిరావు

0
41
telugu news

జిల్లా రెవెన్యూ అధికారిగా గణపతిరావు
శ్రీకాకుళం: జిల్లా రెవెన్యూ అధికారిగా గణపతిరావు భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో కలెక్టరు శ్రీకేష్‌లాఠకర్‌ ను కలుసుకున్నారు.అనంతరం బాద్యతలు స్వీకరించిన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here