జెపి నడ్డాతో పవన్‌కళ్యాణ్ భేటీ
న్యూడిల్లీ: బారతీయ జనతాపార్టీ అద్యుక్షులు జెపి నడ్డాతో జనసేన పార్టీ అద్యుక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.డిల్లీలో నడ్డాతో నివాసంలో విస్తృతస్దాయి సమావేశం జరిగింది.ఆంద్రప్రదేశ్ అబివృద్ది,రాష్ట్రంలో పాలనాపరంగా కలిగే సమస్యలు,సంక్షేమం కోసం అనుసరించవలసిన ప్రణాళికలు గురించి చర్చించారు.రాష్ట్రంలో పాలనాపరంగానెలకున్న పరిస్దితులు ఈ సందర్బంగా ప్రస్తావించారు.ప్రస్తుత రాజకీయ పరిస్దితులు పరిణామాలు చర్చించారు.ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ పాల్గోన్నారు.