టమాటాలు అమ్మి నెలలో 3కోట్లు
మహారాష్ట్ర: మహారాష్ట్ర పూణెకు చెందిన ఈశ్వర్‌గాయకర్ అనే రైతు తన 12 ఎకరాలలలో టమాటా పండిరచి అదిక ధరలు కావడంతో ఒక్క నెలలో 3కోట్లు లాభం రావడంతో ఆందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.గతంలో ఎపుడూ టమటా లు పండిరచి నష్టాలలో వుండడం నేడు ధర భారీగా రావడంతో 3,60000కిలోలు అమ్మి 3కోట్లు లాభం రావడం రైతు ఆనందం వ్యక్తం చేశారు.ఈ పంటకు 40లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగింది.