ట్విట్టర్ బ్లూటిక్ పై ఎలన్‌మస్క్ మరో ట్విస్టు
ట్విట్టర్ బ్లూటిక్‌పై ఎలన్‌మస్క్ మరో ట్విస్టు ఇచ్చారు.బ్లూటిక్ స్దానంలో మరో కలర్ టిక్ తెచ్చే ఆలోచన వున్నారని సమాచారం.సంస్దలుకు ,వ్యక్తులకు వేర్వేరు కలర్ లు వుండాలని అలోచన వున్నారు మరి ఈ కలర్ లు ఎప్పుడు మారుతాయో వేచిచూడాలి.