డాన్సు విషయంలో నాన్నతో పోటీపడలేను..
ఆర్‌ఆర్‌ఆర్ లో నాటునాటు అంటూ ఎన్టీఆర్‌తో స్టెప్పలేసిన రామ్‌చరణ్ ఇప్పుడు నాన్న చిరంజీవితో భలే భలే బంజారా అంటూ స్టెప్పలేశాడు.అయితే నాన్నతో సెప్టెలు వేయుడం చాలా కష్టమని అయితే రాజీ పడనని తెలిపాడు.ఈ పాట ఈనెల 18విడుదల చేయుబోతున్నట్లు తెలపడంతో సినీ ప్రేక్షకులు ఈ సన్నివేశాలు చూడడానికి ఎంతో అత్రుతతో ఎదురు చూస్తున్నారు.వీరిద్దరి మోగాగ్రేస్ ఎలా వుండబోతుందో చూడల్సిందే …ఏదిఏమైనా తండ్రితో ఇటువంటి సన్నివేశం రావడంతో జీవితంలో మరువలేనిదని,ఇదో అనుభవం ఎంతో గొప్పదని ,ఫ్యాన్సీ అంటున్నారు.