డా.కేర్ హామియాపతి బ్రాంచ్ ప్రారంభం
దశాబ్దాలు గా హామియాపతి వైద్యంలో ప్రజలు మన్నలుపొందిన డా.కేర్ హామియాపతి శ్రీకాకుళంలోని పాలకొండ రోడ్డులో బ్రాంచ్ జబర్దస్ యాంకర్ సినీ నటి అనసూయ ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ ,రెండు రాష్ట్రాలలో 15బ్రాంచ్‌లు వున్నాయని ,డయోబెటిస్,కీళ్ళనొప్పులు,ఫైల్సు,ఫిస్టులా,చర్మసమస్యలు,శ్వాస
సమస్యలు,ధైరాయిడ్ ,లివర్ సమస్యలు,కిడ్నీసమస్యలు,మేల్ సెక్సువల్ సమస్యలు,మైగ్రేన్ ,తలనొప్పి వ్యాదులుకు ప్రత్యేక చికిత్సలు అందించడం జరగుతాయని అన్నారు.హామియాపతి వైద్యం ద్వారా మరిన్నిసేవలు అందించడం జరుగుతున్నాయనిఅన్నారు.ఈ సదుపాయం శ్రీకాకుళం జిల్లా వాసులు వినియోగించుకోవాలని తెలిపారు.డా.కేర్ ద్వారా ఆరోగ్యం,అనుబంధం,ఆనందం వుంటాయని అన్నారు. ఈకార్యక్రమంలో మేనేజర్ డి.శివకుమార్ డా.కోమలారెడ్డి,డా.అన్నపూర్ణ,డా.విజయబాస్కర్,సిబ్బంది పాల్గోన్నారు.