డిల్లీ : డిల్లీలో భూకంపం సంభవించింది.పలు చోట్ల భూమికంపించినట్లు తెలుస్తుంది.భూమి పోరలల్లో కదిలికలు అవుతున్నాయని ,హిమాలయాలు పై ఒత్తిడి పెరుగుతుందని అందువల్ల రాబోయే రోజులలో భారత్ లో కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశాలు వున్నాయని ఎన్‌జిఆర్ ఐ చీఫ్ సైంటిస్టు డా.పూర్ణచంద్రరావు తెలిపారు.